Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో సినీ ఫక్కీలో లైవ్ ‌ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు...

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (10:59 IST)
బీహార్ పోలీసులు సినీ ఫక్కీలో లైవ్‌ఎన్‌కౌంటర్ చేశారు. బస్సులో దాగిన కరుడుగట్టిన నేరస్తుడిని అందరూ చూస్తుండగానే కాల్చి చంపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ పట్టణ బస్టాండులో ఆగివున్న ఓ క్రిమినల్ దాగివున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. పైగా, వాడిని చంపేయాలంటూ పోలీసులను కోరారు. దీంతో ఆ బస్సును చుట్టుముట్టిన పోలీసులు.. బస్సుల అద్దాలు పగులగొట్టి దుండగుడిపై కాల్పులు జరిపి ఆ క్రిమినల్‌ను హత్య మట్టుబెట్టారు. 
 
నిజానికి ఈ క్రిమినల్‌ను హత్య చేసేందుకు పది మంది నేరగాళ్లు ఆ బస్సు వద్దకు వచ్చారు. ఇంతలో పోలీసులు వస్తున్నట్టు విషయం తెలుసుకుని వారంతా అక్కడ నుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు ఓ నేరస్థుడుని లొంగిపోవాలంటూ కోరారు. అందుకు ఆ క్రిమినల్ నిరాకరించడంతో అతడు పోలీసులపై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
శుక్రవారం ముజఫర్‌పూర్ బస్టాండ్‌ సమీంపంలో చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పట్టపగలో జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరగడంతో ప్రజలు భయాందోళలనలకు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments