Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1400 కోట్ల విలువ చేసే డ్రగ్స్ మ్యావ్ మ్యావ్ స్వాధీనం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (08:31 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ ఏకంగా రూ.1400 కోట్ల మేరకు ఉండొచ్చని ముంబై మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు తెలిపారు. 
 
మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా నాలాసొపారా ప్రాంతంలో ఓ డ్రగ్‌ తయారీ కేంద్రంపై దాడి చేసిన ముంబై మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు 700 కిలోలకు పైగా నిషేధిత మెఫెడ్రోన్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,400కోట్లకు పైనే ఉంటుందని వారు చెప్పారు. 
 
మెఫెడ్రోన్‌ను మ్యావ్‌ మ్యావ్‌ డ్రగ్‌ అని కూడా పిలుస్తారు. ఈ వ్యవహారంలో అయిదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఓ మహిళ ఉంది. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పట్టభద్రుడైన 52 ఏళ్ల ప్రధాన నిందితుడు రసాయన ప్రయోగాలు చేసి ఈ మాదకద్రవ్య తయారీ ఫార్ములాను కనుగొన్నాడని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments