Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై హైకోర్ట్ సంచలన తీర్పు.. 16వారాల అబార్షన్‌కు అనుమతి

Webdunia
శనివారం, 2 జులై 2022 (22:05 IST)
ముంబై హైకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. లైంగిక దాడి కారణంగా గర్భందాల్చిన మైనర్‌కు 16 వారాల గర్భం తొలగించేందుకు అనుమతినిచ్చింది. నాగ్‌పూర్ బెంచ్ ఈ తీర్పుని వెలువరించింది.
 
"ఆమె అలాగే గర్భంతో ఉండటం వల్ల శారీరకంగానే కాక, మానసికంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని స్పష్టం చేసింది. ఓ హత్య కేసులో అబ్జర్వేషన్‌ హోమ్‌లో కస్టడీలో ఉంది ఆ మైనర్. జస్టిస్ ఏఎస్ చందూర్కర్, జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. 
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం,ఓ మహిళ తన గర్భాన్ని ఉంచుకోవాలా, తీసివేయాలా సొంతంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది అని జస్టిస్‌లు తమ వాదన వినిపించారు. 
 
పిల్లల్ని కనాలని ఆమెపై ఒత్తిడి చేయటం ఏ మాత్రం తగదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉంటుందని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం