Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో బెడ్‌పై రసపట్టులో బాలిక... తలుపు కొట్టిన తల్లి... ఆ తర్వాత..

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (07:59 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ బాలిక మొదటి అంతస్తుపై నుంచి కిందికి దూకేసింది. తల్లిదండ్రులు లేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ఆ తర్వాత పడక గదిలోకి తీసుకెళ్లి శృంగారంలో నిమగ్నమైంది. వారిద్దరూ శృంగార తన్మయత్వంలో మునిగివున్న సమయంలో బాలిక తల్లి వచ్చి తలుపు కొట్టింది. అంతే.. ఆ బాలికకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తల్లి కంటపడకుండా ఉండేందుకు ఏకంగా మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని కుర్లా ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాయ్‌ఫ్రెండ్‌ (20)ను పిలిచింది. అతడు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి పడక గదిలో ఏకాంతంలో నిమగ్నమైపోయారు. అపుడు అకస్మాత్తుగా తల్లి వచ్చి తలుపు కొట్టింది. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు.
 
తల్లి చూస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని భావించిన బాలిక బెడ్ రూములోని కిటికీ నుంచి అమాంతం కిందికి దూకేసింది. యువకుడు మాత్రం అక్కడి నుంచి జారుకున్నాడు. కిందపడిన బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments