Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందిచ్చి మైనర్‌ను రేప్ చేసిన కొరియోగ్రాఫర్

మత్తుమందిచ్చి మైనర్ బాలికను ఓ కొరియోగ్రాఫర్ రేప్ చేశాడు. ఈ దారుణం ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20) అనే వ్యక్తి కొరియోగ్రాఫర్‌గా పని చేస్

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (16:31 IST)
మత్తుమందిచ్చి మైనర్ బాలికను ఓ కొరియోగ్రాఫర్ రేప్ చేశాడు. ఈ దారుణం ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20) అనే వ్యక్తి కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 ఏళ్ల కాలేజీ విద్యార్థిని పరిచయమైంది. వారిద్దరి మధ్య కొంచెం స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను అపహరించి, మత్తు మందిచ్చి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఆ తర్వాత బాధితురాలిని ముంబైలోని బాబా హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయగా, అత్యాచారానికి గురైనట్టు తేలింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం