Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యలను మార్చుకున్న వ్యాపారవేత్త.. స్నేహితుడిని భార్యను..?

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (13:03 IST)
వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తికి బుద్ధి గడ్డి తిన్నలా ప్రవర్తించాడు. 2003లో వివాహం చేసుకున్న అతనికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. భార్యోతో అన్యోన్యంగా వున్నప్పటికీ.. వేరొకరి భార్యలతో గడపాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు చెప్పి భార్యల్ని మార్చుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా ఓ రోజు తన భార్యను వేరొకరి దగ్గరికి పంపి, అతడి భార్యను తాను అనుభవించాడు. 
 
అయితే.. ఇది నచ్చక నెలల పాటు నరకం అనుభవించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. ముంబైలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త.. తన స్నేహితులతో కలిసి వైఫ్ స్వాపింగ్‌ చేశాడు. రెండేళ్లుగా తన భార్యను వేరొకరి వద్దకు పంపి, వారి భార్యలను తన వద్దకు తెచ్చుకొని వారితో తన కోరిక తీర్చుకున్నాడు. ఇన్ని రోజులు నరకం అనుభవించిన బాధితురాలు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
తొలుత.. 2017 జూన్ 15న ఓ స్నేహితుడిని, అతడి భార్యను కార్లో ఎక్కించుకొని తన భార్యతో కలిసి ఓ ఫ్లాట్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితుడి భార్యను తనతో ఉంచుకొని, తన భార్యను స్నేహితుడితో బెడ్‌రూంకు పంపాడు. ఇలా తరచూ భార్యలను మారుస్తూ.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో తట్టుకోలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments