Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్‌వేపై జారిపోయిన జెట్‌ఎయిర్‌వేస్...161 మంది ప్రయాణికులు సురక్షితం

గోవా విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జెట్ ఎయిర్‌వేస్‌‌కు చెందిన విమానమొకటి ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీంతో విమానంలోని ఏడుగురు విమాన సిబ్బందితో పాటు.. మొత్తం 161 మంది ప్రయాణికులు

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (09:55 IST)
గోవా విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జెట్ ఎయిర్‌వేస్‌‌కు చెందిన విమానమొకటి ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీంతో విమానంలోని ఏడుగురు విమాన సిబ్బందితో పాటు.. మొత్తం 161 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ప్రయాణికులను తరలించే సమయంలో పలువురు స్వల్పపాటి గాయాలకు గురయ్యారు. 
 
గోవా నుంచి ముంబైకి వెళ్లవలసిన జెట్‌ఎయిర్ 9డబ్ల్యూ 2374 విమానం డబ్లిమ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయ్యే సమయంలో పట్టుతప్పి, రన్‌వే పై నుంచి పక్కకు జారిపోయింది. విమానం ఓ వైపునకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెంది, పెద్దగా అరవడం మొదలుపెట్టారు. అయితే ఎలాంటి దుర్ఘటన జరగకపోయేసరికి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ ఘటన కారణంగా మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బందికి పెద్దగా సమస్యలు తలెత్తలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments