Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ రాష్ట్రంలో ఘోరం - పటాకుల ఫ్యాక్టరీ పేలుడు - ఆరుగురి మృతి

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (18:54 IST)
బీహార్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఈ రాష్ట్రంలోని సరన్ జిల్లా ఛప్రా నగరానికి సమీపంలో అక్రమ పటాకుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ఈ భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకునివున్నట్టు సమాచారం. వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని సరన్ ఎస్పీ సంంతోష్ కుమార్ వెల్లడించారు. 
 
మొత్తం మూడు అంతస్తులు కలిగిన భవనంలో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఫలితంగా దాదాపు గంట సేపు ఇక్కడ శబ్దాలు వచ్చాయి. ఈ భారీ పేలుడుకు మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని, బిల్డింగ్‌లో చాలాభాగం కుప్పకూలిపోయిందని ఎస్పీ సంతోష్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments