Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకొడుకునే పెళ్లి చేసుకుంది.. ఎక్కడ?

Webdunia
గురువారం, 19 మే 2022 (08:45 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వావి వరుసలు మరిచిపోతున్నారు. తాజాగా తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెండ్లి చేసుకున్న విచిత్రమైన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌నకు చెందిన బబ్లీ, ఇంద్రరామ్‌ భార్యాభర్తలు. ఇంద్రరామ్‌ ఆమెకు రెండో భర్త. వారిద్దరు 11 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, బబ్లీకి మొదటి భర్త వల్ల ఇద్దరు కుమారులు కలిగారు. అనంతరం అతడు వదిలేయడంతో ఇంద్రరామ్‌ను రెండో వివాహం చేసుకుంది.
 
ఇంద్రరామ్‌, బబ్లీ సంసారం సజావుగా సాగుతున్న క్రమంలో మొదటి భర్తతో కలిగిన పెద్ద కొడుకు వారి ఇంటికి రావడం మొదలు పెట్టాడు. అతనితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
సడన్‌గా ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారి వ్యవహారంపై తనకు మొదటి నుంచి అనుమానం ఉన్నదని, ఇద్దరు పెండ్లి చేసుకున్నారని.. ఇంట్లో నుంచి రూ.20 వేలు ఎత్తుకుని పోయారని ఇంద్రరామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments