Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుతో కలిసి అసభ్యభంగిమలో తల్లి... కళ్లారా చూసిన కుమార్తె.. ఆపై....

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (09:26 IST)
తన తల్లి పరాయి వ్యక్తితో చూడకూడని భంగిమలో ఉండటాన్ని ఓ బాలిక చూసింది. పైగా, ఈ విషయాన్ని నాన్నతో పాటు.. తాతతో చెబుతానని తల్లిని కుమార్తె హెచ్చరించింది. అంతే.. ఆ తల్లి కసాయిగా మారిపోయింది. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాల్ పట్టణానికి చెందిన ఓ లక్ష్మి అనే మహిళకు సోనమ్ అనే పదేళ్ళ కుమార్తె ఉంది. లక్ష్మికి అదే ప్రాంతానికి చెందిన అనంత్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఒకరోజు ఆ చిన్నారి ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. ఇంటికి తిరిగివచ్చిన ఆ చిన్నారి... తన తల్లి లక్ష్మి ఆమె ప్రియుడు అమిత్ కుమార్‌తో అభ్యంతరకర పరిస్థితిలో ఉండటాన్ని చూసింది. ఈ విషయమైన తండ్రితో చెబుతానని హెచ్చరించింది.
 
దీంతో భయపడిపోయిన తల్లి, ఆమె ప్రియుడు కలిసి ఆ చిన్నారిని అమానుషంగా హతమార్చారు. తర్వాత ఆ చిన్నారి మృతదేహాన్ని నదిలో పడవేశారు. అయితే సోనమ్ అదృశ్యమైన నేపథ్యంలో పోలీసు కేసు నమోదైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది. దీంతో లక్ష్మితో పాటు అనంత్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments