Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచానికి కట్టేసి.. పోర్న్ వీడియోలు చూపించాడు.. డిన్నర్‌కు ఆమ్లెట్లు వేసుకుని ఆపై హత్య...

గోవా రాజధాని పనాజీలో సంచలనం సృష్టించిన మోనికా ఘర్డే హత్య కేసులోని మిస్టరీని ఆ రాష్ట్ర పోలీసులు ఛేదించారు. ఒక అపార్టు‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. అద

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (08:41 IST)
గోవా రాజధాని పనాజీలో సంచలనం సృష్టించిన మోనికా ఘర్డే హత్య కేసులోని మిస్టరీని ఆ రాష్ట్ర పోలీసులు ఛేదించారు. ఒక అపార్టు‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. అదీ కూడా అత్యంత దారుణంగా హత్య చేశాడు.
 
ఘర్డే అందంపై కన్నేసిన సెక్యూరిటీగార్డు... ఆమె గొడుగు దొంగిలించి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఈ కారణంగా తనకు రావాల్సిన 2 నెలల జీతం ఆగిపోయిందని ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ వేసి.. ఆమె ఇంటి టెర్రస్‌పైకి చేరి రెండురోజులపాటు అక్కడే మకాం వేసి.. వీలుచూసుకొని ఇంట్లోకి చొరబడ్డాడు. 
 
ఒకవైపు ఆమెను వేధిస్తూనే ఆమె ఇంట్లోనే డిన్నర్‌కి ఆమ్లెట్లు కూడా వేసుకుని తిన్నాడు. కత్తి చూపి బెదిరించి.. మంచానికి కట్టేసి.. పోర్న్‌(అశ్లీల) వీడియోలు చూపించి.. లైంగికంగా వేధించి ఆమె ఏటీఎం కార్డులు లాక్కుని.. క్రూరంగా హింసించి పిన్‌ నంబర్లు తెలుసుకుని.. చివరికి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేసినట్టు పోలీసులు విచారణలో నిందితుడు పూసగుచ్చినట్టు వెల్లడించాడు. ఈ హత్య ఈనెల ఐదో తేదీన జరిగింది. ఆమె వద్ద దొంగిలించిన ఏటీఎం కార్డులను తీసుకెళ్లి బెంగళూరులో డ్రా చేసి పోలీసులకు చిక్కిపోయాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం