Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధురలో కొత్త రకం వ్యాధి... 10 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (12:31 IST)
కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో మరో కొత్త వ్యాధి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఈ వ్యాధిని స్క్రబ్ టైఫస్ వ్యాధిగా వైద్యులు గుర్తించారు. 
 
తాజాగా మధుర జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రచన గుప్తా ఈ వ్యాధి పై మాట్లాడుతూ.. ఒక్క కొహు గ్రామంలోనే 26 మంది స్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. అలాగే పిత్రోత్‌తో ముగ్గురు, రాల్‌లో 14 మంది మరియు జసొడ‌లో 17 మందికి ఈ వ్యాధి సోకిందని వివరించారు. 
 
ఇక ఈ ప్రాంతంలో ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 10 మంది మరణించగా ఇందులో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లుగా పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments