Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం... గోశాలలు దగ్ధం

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (14:08 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 27 పూరి గుడిసెలు, 26 గోశాలలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు దేవాలయాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం మజాణ్ గ్రామంలోజరిగింది. 
 
ఈ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. 
 
పూరి గుడిసెల్లో నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గోశాలలుకూ ఈ మంటలు వ్యాపించాయి. దీంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments