Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ మాటును వ్యభిచారం... చెన్నై బ్యూటీపార్లర్‌లో విచ్చలవిడి శృంగారం

చెన్నై నగరంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోంది. మసాజ్ మాటున ఇది యధేచ్చగా జరిగిపోతోంది. తాజాగా చెన్నై నగర పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ముగ్గురు బ్రోకర్లు, 12 మంది యువతులను అరెస్టు చేశారు. ఈ వివరా

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (12:02 IST)
చెన్నై నగరంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోంది. మసాజ్ మాటున ఇది యధేచ్చగా జరిగిపోతోంది. తాజాగా చెన్నై నగర పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ముగ్గురు బ్రోకర్లు, 12 మంది యువతులను అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చెన్నై నగరంలోని డాక్టర్ అంబేద్కర్ రోడ్డు, కామరాజర్ కాలనీలోని 'బెల్ బ్లూ ఫ్యామిలీ స్పా, విరుగంబాక్కం ఆర్కాడ్‌లోని మోక్ష బ్యూటీ పార్లర్, 'మంగంబాక్కం కావేరి కాంప్లెక్స్‌‌లోని 'రియాన్ స్పా' కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
 
పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ మూడు స్పా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న బ్రోకర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 12 మంది వ్యభిచారం చేసే వారితో పాటు బ్రోకర్లను కూడ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మహిళలను మైలాపూర్‌లోని మహిళల సంరక్షణ కేంద్రాలకు తరలించారు పోలీసులు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments