Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్‌1బి వీసా బిల్లుతో మరో 2 బిల్లులు... ఐటీ రంగంపై ట్రంప్ సమ్మెటపోటు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన హెచ్1బి వీసా సంస్కరణ బిల్లు ప్రపంచ ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. ఇపుడు ఈ బిల్లు మాత్రమే కాకుండా, మరో బిల్లులను ప్ర

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (11:48 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన హెచ్1బి వీసా సంస్కరణ బిల్లు ప్రపంచ ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. ఇపుడు ఈ బిల్లు మాత్రమే కాకుండా, మరో బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మూడు బిల్లులు దేశీయ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్తగా ప్రవేశపెట్టే రెండు బిల్లులకు ఆమోదం లభిస్తే దేశీ ఐటి రంగంపై భారీగా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యంగా హెచ్‌1 బి వీసా బిల్లులో వేతన ప్యాకేజీలను రెండింతలు పెంచి ఔట్‌సోర్సింగ్‌కు ముగింపు పలకాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వర్క్‌ వీసా సంస్కరణలకు సంబంధించి 2007 బిల్లును సెనేటర్లు చుక్‌ గ్రేస్లీ, డిక్‌ డర్బిన్‌ తిరిగి ప్రవేశపెట్టారు. హెచ్‌1బి వీసా కార్యక్రమాన్ని పూర్తిగా సంస్కరించేందుకు వీరు ఈ బిల్లును గత నెల 20న ప్రవేశపెట్టారు. దీంతోపాటు నైపుణ్య, వేతన ఆధారిత విధానం కింద హెచ్‌1బి వీసాల కేటాయింపులు చేపట్టేందుకు ది హై స్కిల్డ్‌ ఇంటిగ్రిటీ అండ్‌ ఫెయిర్‌నెస్‌ యాక్ట్‌-2017ను కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాట్‌ జోయ్‌ లోఫర్గాన్‌ ప్రవేశపెట్టారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments