Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతికి కారణాలు వెల్లడించండి.. మోడీకి నటి గౌతమి లేఖ

‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరణం వెనుక రహస్యాలను తెలుసుకునేందుకు రోడ్డెక్కి పోరాటం చేయాలా?’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సినీ నటి గౌతమి లేఖాస్త్రం సంధించారు. జయలలిత మరణం గురించి తెలుసుకునే హక్కు తమిళ

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (11:39 IST)
‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరణం వెనుక రహస్యాలను తెలుసుకునేందుకు రోడ్డెక్కి పోరాటం చేయాలా?’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సినీ నటి గౌతమి లేఖాస్త్రం సంధించారు. జయలలిత మరణం గురించి తెలుసుకునే హక్కు తమిళ ప్రజలకు ఉందని, దేశ ప్రధాని గా మోడీనే ఈ సందేహాలను నివృత్తి చేయాలంటూ గౌతమి గత నెలలో మోడీకి లేఖ రాసి సంచలనం సృష్టించారు. 
 
అయితే ఆ లేఖకు స్పందన రాలేదు. దీంతో గౌతమి శుక్రవారం రాత్రి మరో లేఖ రాస్తూ... ‘నా ప్రశ్నకి ఆయన బదులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? దీనిని బట్టి తమిళనాడును కేంద్రం చిన్నచూపు చూస్తోందని అనిపిస్తోంది’ అని గౌతమి లేఖలో పేర్కొన్నారు. పైగా, జయలలిత మరణం వెనుక ఉన్న నిజాలను తెలుసుకునేందుకు రోడ్డెక్కి పోరాటం చేయాలా అని ప్రధాని మోడీని ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments