Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్ ముఖ్యమంత్రిపై తుపాకీ కాల్పులు.. తృటిలో త‌ప్పించుకున్న ఇబోబీసింగ్‌

మణిపూర్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఎన్ఎస్‌సీఎల్ తీవ్రవాదులు తుపాకీ కాల్పులతో పాటు.. వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. ఈ కాల్పులు, బాంబు పేలుళ్ళ నుంచి సీఎం ఇబోబీ సింగ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్ప

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (14:38 IST)
మణిపూర్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఎన్ఎస్‌సీఎల్ తీవ్రవాదులు తుపాకీ కాల్పులతో పాటు.. వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. ఈ కాల్పులు, బాంబు పేలుళ్ళ నుంచి సీఎం ఇబోబీ సింగ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
ఆ రాష్ట్ర రాజ‌ధాని ఇంఫాల్‌కు 84 కిలోమీట‌ర్ల దూరంలోని ఉక్రుల్ ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో నిర్మించిన ఆసుప‌త్రితో పాటు ప‌లు భ‌వ‌నాల ప్రారంభోత్స‌వానికి ఆయ‌న వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న జరిగింది. ఈ ఘ‌ట‌న‌తో ఉక్రుల్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
కాల్పులు జరిగిన సమయంలో ఇబోబీసింగ్‌ వెంట ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గైకాంగామ్ కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మణిపూర్ రైఫిల్స్ జవాన్లకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో వెంటనే ముఖ్యమంత్రిని ఆ ప్రాంతం నుంచి ఇంఫాల్ కు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments