గర్భిణీ కడుపును కోసిన కసాయి భర్త.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:59 IST)
ఏడు నెలల గర్భిణీ కడుపును కోసిన కసాయి భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కడుపులో వున్న శిశువు, ఆడామగా అనేది తెలుసుకునే క్రమంలో గర్భిణీ మహిళ కడుపును కత్తితో కోశాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌, నెక్పూర్‌కు చెందిన భన్లాన్ అనే వ్యక్తి.. తనకు ఆరో సంతానంగా అబ్బాయి కావాలనుకున్నాడు. ఐదుగురు అమ్మాయిలకు తండ్రి అయిన ఆ వ్యక్తి తనకు ఆరో సంతానంగా అబ్బాయి పుట్టాలనుకున్నాడు. 
 
ఇక ముందు వెనుక ఆలోచించకుండా.. భార్య గర్భాన్ని కోసి చూసేయాలనుకున్నాడు. అంతే కత్తితో ఆమె కడుపును కోశాడు. స్థానికులు వెంటనే మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడ నుండి ఆమెను బరేలీ ఆసుపత్రికి పంపారు. 
 
ఈ ఘటనలో బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్న బరేలీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడి, భర్తను అరెస్టు చేసినట్లు, ఎస్పీ తెలిపాడు. నేరం వెనుక గల కారణాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments