Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికకు మాయమాటలు చెప్పి.. అత్యాచారం.. పోక్సో చట్టం కింద...?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (13:05 IST)
మహిళలు బాలికల రక్షణ కోసం ఎన్ని చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నా వారిపై దాడులు అరాచకాలు మాత్రం తగ్గటంలేదు. ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒక చోట వారిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైస్కూల్లో చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి మరో ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
 
భట్కళ తాలూకా చిత్రాపుర ఒడ్డుకుళికి చెందిన అక్షయ మంజునాథ నాయక్‌ (23) అనే వ్యక్తి రెండు రోజుల క్రితం హైస్కూల్‌లో చదువుతున్న బాలికను బెంగళూరుకు తీసుకొచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
 
స్కూల్ కు వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి రాక పోవటంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. బాలిక బెంగళూరులో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు నగరానికి వచ్చి గాలింపు చేపట్టి నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం