Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూఢిల్లీలో ఎగిరే పళ్లెం ఫోటో వైరల్.. అసలు సంగతి ఇదే!

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (19:13 IST)
Water Tank
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ఎగిరే పళ్లెం ఫోటో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. గ్రహంతరవాసుల సందర్శన గురించిన కథనాలు కూడా విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి. భవనాలపై ఆకాశంలో భారీ సాసర్‌ చిత్రాన్ని ప్రచారం చేశారు. 
 
గ్రహాంతర కథనాలు విస్తృతంగా వ్యాపించడంతో, నిజం ఏమిటో స్పష్టం తెలుసుకోవడం కోసం కొందరు సోషల్ మీడియా ద్వారా లోతైన పరిశోధన చేశారు. అసలు మిస్టరీని చేధించారు. అది ఎగిరే పళ్లెం కాదు, ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యం అని కనిపెట్టారు.
 
వాయుకాలుష్యం కారణంగా ఫ్లయింగ్‌ సాసర్‌ల కనిపించే భారీ తాగునీటి ట్యాంక్‌ చిత్రం. ట్యాంక్‌పై భాగం మాత్రమే కనిపిస్తుంది. వాయు కాలుష్యంతో దిగువ భాగం మరుగున పడింది. దీంతో ట్యాంక్‌ గాలిలో ఎగిరే పళ్లెంలా తయారైందని తేలింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments