Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాంటు విప్పి.. కామాంధుడి వికృత చర్య.. ఎఫ్‌బీలో లైవ్ వీడియో

మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఓ వైపు పెచ్చరిల్లిపోతుంటే.. కామాంధుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జనాల మధ్యలోనే చేయకూడని పనులు చేస్తూ కామాంధులు మహిళలకు విసుగుపుట్టిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బందేల

Webdunia
సోమవారం, 9 జులై 2018 (18:22 IST)
మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఓ వైపు పెచ్చరిల్లిపోతుంటే.. కామాంధుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జనాల మధ్యలోనే చేయకూడని పనులు చేస్తూ కామాంధులు మహిళలకు విసుగుపుట్టిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బందేల్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి మహిళల కూర్చొనే  కంపార్ట్‌మెంట్‌ ముందుకు వచ్చి అందరు చూస్తుండగానే ప్యాంటు విప్పి వికృత చర్యకు పాల్పడ్డాడు. 
 
ఆ కామాంధుడి అసభ్య ప్రవర్తనను ఓ మహిళ వీడియో తీసి ఫేస్‌బుల్‌లో పెట్టేసింది. అతని వికృత చర్యకు ఇబ్బంది పడిన మహిళలు వెంటనే కంపార్ట్‌మెంట్ దిగి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
మహిళల ఫిర్యాదు మేరకు ఆ కామాంధుడి వద్దకు చేరుకున్న పోలీసులను చూసిన అతడు పారిపోయాడు. కాగా సాక్ష్యం కోసమే ఆ వ్యక్తి అసభ్య చర్యను ఫేస్‌బుక్‌లో లైవ్‌లో పెట్టినట్లు మహిళ తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా కామాంధుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments