Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోన్ బిల్లు చూసి బిత్తరపోయిన పద్మనాభం.... సిగ్గుపడుతూ చెబుతున్న పనిమనిషి....

ఫోన్‌ బిల్లు చూసి బిత్తరపోయిన బడ్జెట్‌ పద్మనాభం. ఇంట్లో వాళ్లందరిని పిలిచి ఎవరిన్ని కాల్స్‌ చేశారని నిలదీశాడు. మరి ఈ విషయంలో ఎరరు అబద్దాలాడారో చూద్దాం.

Advertiesment
ఫోన్ బిల్లు చూసి బిత్తరపోయిన పద్మనాభం.... సిగ్గుపడుతూ చెబుతున్న పనిమనిషి....
, సోమవారం, 9 జులై 2018 (16:35 IST)
ఫోన్‌ బిల్లు చూసి బిత్తరపోయిన బడ్జెట్‌ పద్మనాభం. ఇంట్లో వాళ్లందరిని పిలిచి ఎవరిన్ని కాల్స్‌ చేశారని నిలదీశాడు. మరి ఈ విషయంలో ఎరరు అబద్దాలాడారో చూద్దాం.
 
కొడుకు: నేను ఆఫీస్‌ ఫోన్‌ మాత్రమే వాడతాను.
భార్య: ఫోన్‌ అవసరముంటే మా మేనేజర్‌గారి అకౌంట్లోనే చేస్తా!
కూతురు: నా కాల్స్‌కి ఆఫీసే పే చేస్తుంది.
ఇంటి పనిమనిషి (సిగ్గుపడుతూ) : మీరంతా ఆఫీసుల్లోనే ఫోన్లు చేస్తున్నారు కదా! అని నేను ఈ ఫోన్‌ వాడుతున్నా. మరి నా ఆఫీస్‌ ఇదే కదా అయ్యగారు..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''టార్చిలైట్''లో అశ్లీలత మోతాదు మించిందే.. సదాకు మళ్లీ కష్టాలు..