Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్లెట్ దొంగిలించి తిన్నాడు.. అంతే.. చితక్కొట్టారు.. వ్యక్తి మృతి

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (17:48 IST)
బార్ నుంచి ఆమ్లెట్ దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. మృతికి సంబంధించిన సమాచారం అందుకున్న చెన్నై పోలీసులు అతడ మృతదేహాన్ని పుజల్ సరస్సు ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆమ్లెట్‌ను దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నిండంతో కొట్టడం వల్లనే చనిపోయినట్లు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
 
బాధితుడిని వెంకటేశ్వర నగరానికి చెందిన అన్బలగన్‌గా పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా జరిగిన ఘర్షణను పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడు సదరు వ్యక్తి మెడపై కొట్టడంతో నేల మీద పడిపోయిన తరువాత దారుణంగా దాడి చేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తుంది. నిందితుడిని కృష్ణమూర్తి అనే వ్యక్తిగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.  
 
కృష్ణమూర్తిని పోలీసులు ప్రశ్నించినప్పుడు, బార్ నుంచి ఆ వ్యక్తి ఆమ్లెట్ దొంగతనం చేసి తిన్నాడని చెప్పాడు. దొంగతనం చేసి ఆమ్లెట్‌ను తినడంపై ప్రశ్నించగా ఎదురు సమాధానం ఇచ్చాడని, దాంతో ఆ వ్యక్తి పై కోపం ఎక్కువై చితకబాదినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. హత్యలో పాల్గొన్న మరో వ్యక్తి అప్పూ కోసం పోలీసులు ఇప్పుడు వెతుకుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments