Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోఫాపై నిద్రిస్తున్న మహిళను అక్కడ తడుముతూ.. సీసీటీవీకి చిక్కాడు..

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (16:25 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మహిళలను వేధించేందుకు కామాంధులు సిద్ధంగా వున్నారు. ఇంటా బయటా మహిళలను వేధించే వారి సంఖ్య ఎక్కువవుతోంది.


తాజాగా అపార్ట్‌మెంట్‌లో నిద్రిస్తున్న మహిళను ఓ వ్యక్తి వేధించాడు. సోఫాపై హాయిగా నిద్రపోతున్న మహిళను ఓ వ్యక్తి వేధించిన ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహిళల కోసం పేయింగ్ గెస్ట్ సర్వీస్ చేస్తున్న అపార్ట్‌మెంట్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న మహిళ.. గెస్ట్ కోసం వేచి చూస్తూ.. డోర్ లాక్ చేయకుండా అలానే నిద్రించింది.

దీన్ని అదనుగా తీసుకున్న ఫుడ్ డెలివరీ బాయ్ భావిన్ షా.. సోఫాపై నిద్రిస్తున్న మహిళను తాకుతూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. జూన్ 14వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
డ్రాయింగ్ రూమ్‌లో నిద్రిస్తున్న మహిళ శరీర భాగాలను తడుముతూ... పిరుదులను నొక్కుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. అయితే అలారం అలెర్ట్ చేయడంతో తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించాడని.. ఇంతలో దొరికిపోయాడని పోలీసులు వివరించారు. ఇప్పటికే 354, 452 సెక్షన్‌‌ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments