Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ అధికారి భార్యకు అశ్లీల వీడియో పంపిన ఢిల్లీ వాసి.. ఐటీ యాక్ట్‌పై కేసు

ఢిల్లీలో ఓ కాలనీ సంక్షేమ సంఘ మాజీ అధ్యక్షుడు ఓ నీచపు పనికి పాల్పడ్డాడు. ఆర్మీ అధికారి భార్యకు అశ్లీల వీడియోను పంపించాడు. దీంతో అతనిపై ఐటీ యాక్ట్ మేరకు కేసు నమోదు చేశాడు. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (09:32 IST)
ఢిల్లీలో ఓ కాలనీ సంక్షేమ సంఘ మాజీ అధ్యక్షుడు ఓ నీచపు పనికి పాల్పడ్డాడు. ఆర్మీ అధికారి భార్యకు అశ్లీల వీడియోను పంపించాడు. దీంతో అతనిపై ఐటీ యాక్ట్ మేరకు కేసు నమోదు చేశాడు. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఏకే మెహతా పని చేశారు. ఈయన వయసు 40 యేళ్లు. ఇదే కాలనీలో నివాసముంటున్న ఆర్మీ అధికారి భార్యకు నాలుగున్నర నిమిషాల నిడివిగల అశ్లీల వీడియోను పంపించాడు. 
 
మెహతా కాలనీ సంక్షేమసంఘం అధ్యక్షుడిగా ఉన్నపుడు కాలనీ సమస్యలపై ఆర్మీ అధికారి భార్య వెళ్లి అతనితో మాట్లాడుతూ వచ్చేది. దీన్ని చనువుగా తీసుకున్న ఆ ఆర్మీ అధికారి.. అశ్లీల వీడియోను పంపించాడు. 
 
ఈ విషయాన్ని ఆమె తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత భర్త సూచన మేరకు... వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 509, ఐటీ యాక్టు ప్రకారం మెహతాపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం