Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోల్వో బస్సును ఢీకొన్న ట్రక్కు... 18 మంది మత్యువాత

Webdunia
బుధవారం, 28 జులై 2021 (07:50 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వోల్వో బస్సును వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బారాబంకీ పరిధిలోని రామ్‌సనేహీఘాట్ వద్ద చోటుచేసుకుంది.
 
ప్రమాదానికి గురైన బస్సు హర్యానా రాష్ట్రంలోని పల్వల్ నుంచి బీహార్‍‌కు కొంతమంది కూలీలను ఎక్కించుకుని వెళుతోంది. వందమంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సులో 18 మంది మృతి చెందారు. 
 
బారాబంకీ ఎస్పీ యమునా ప్రసాద్ మాట్లాడుతూ, ఈ బస్సు మరమ్మతుకు గురవడంతో, దానిని రామ్ సనేహీఘాట్ వద్ద నిలిపివుంటారు. ఇంతలో ఒక ట్రక్కు ఈ బస్సును బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments