Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 3వేలకు దాటిన కరోనా కేసుల సంఖ్య

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (15:38 IST)
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3089కి చేరింది. గత 24గంటల్లో 165 కొత్త కేసులు నమోదైనాయి. కాగా ఒక్క ముంబైలోనే కొత్తగా 107 కేసులు నమోదయ్యాయి. ఔరంగాబాద్‌లో ఇద్దరికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. అతిపెద్ద మురికివాడ ధారావిలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. గత 24 గంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కేంద్రం తాజాగా హాట్‌స్పాట్‌ (రెడ్‌ జోన్‌) జిల్లాలు, ప్రాంతాల జాబితాను విడుదల చేసింది. కాగా, దేశరాజధాని ఢిల్లీతో సహా దేశంలోని ఆరు మహా నగరాలైన ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాలతో పాటు జైపూర్‌, ఆగ్రాలను కూడా ఆ జాబితాలో చేర్చారు.
 
కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న 123 జిల్లాలు కూడా రెడ్‌జోన్ల పరిధిలోకి వచ్చాయి. దేశంలో లేదా సంబంధిత రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 80 శాతానికి పైగా కలిగి ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments