Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో కోచింగ్ సెంటర్ అలా చేశాడు.. ప్రొఫెసర్‌ను రోడ్డుపైకి లాక్కొచ్చి?

యువతులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లో ఓ కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడి.. అమ్మాయిల చేతిలో తన్నులు త

Webdunia
సోమవారం, 7 మే 2018 (10:13 IST)
యువతులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లో ఓ కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడి.. అమ్మాయిల చేతిలో తన్నులు తిన్నాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని  భిండ్‌ ప్రాంతంలో అమ్మాయిల కోచింగ్ సెంటర్ వద్దకు ఓ యువకుడు వచ్చాడు. 
 
రాగానే సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ప్యాంటూ విప్పి వికృత చర్యలకు పాల్పడ్డాడు. మొదట్లో అమ్మాయిలు పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ మరుసటి రోజూ అదే తంతు సాగింది. దీంతో విసుగుచెందిన అమ్మాయిలు అతనికి స్థానికుల సాయంతో తగిన బుద్ధి చెప్పారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అతడి వికృత చేష్టలు సీసీటీవీలో రికార్డ్ అవడంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వేధిస్తున్న ప్రొఫెసర్‌ను రోడ్డుపైకి లాక్కొచ్చి ఉతికి ఆరేసిందో విద్యార్థిని. పంజాబ్‌లోని పాటియాలాలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ ప్రొఫెసర్ వేధించాడు. సహ విద్యార్థినులతో కలిసి ఆ ప్రొఫెసర్‌కు విద్యార్థిని తగిన బుద్ధి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments