Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం - 22 మంది దుర్మరణం

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (12:43 IST)
దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడు రోజులుగా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం మహారాష్ట్రలో జరిగింది. మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ తాజా రోడ్డు ప్రమాదంలో 22 మంది మృత్యువాతపడ్డారు. 
 
సిధి జిల్లా ప‌ట్నా మీదుగా ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సు అదుపుత‌ప్పి కాల్వ‌లో ప‌డింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో దాదాపు 54 మంది ప్రయాణికులు ఉన్నారు. బ‌స్సు కాల్వ‌లో ప‌డిన అనంత‌రం ఏడుగురు ప్ర‌యాణికులు సుర‌క్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
 
మిగతా వారంతా కాల్వ‌లోనే ఉండిపోయారు. వారిని బ‌య‌ట‌కు తీసేందుకు స‌హాయ‌క బృందాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ ప్రమాద ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. కాల్వ‌లో బ‌స్సు ప‌డిపోయింద‌న్న ఘ‌ట‌న తెలుసుకున్న స్థానికులు వంద‌లాది మంది అక్క‌డ‌కు త‌ర‌లివ‌చ్చారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments