Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగమంటూ కన్నబిడ్డ నోట్లో బీరు పోసిన తండ్రి: సోషల్ మీడియాలో వీడియో వైరల్!

ఓ తాగుబోతు తండ్రి తన పిల్లాడికి తప్ప తాగించిన దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. తాను చెడింది కాకుండా బిడ్డను కూడా వదలని ఆ తండ్రిపై తగిన చర్యలు తీసుకోవాలని

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (16:32 IST)
ఓ తాగుబోతు తండ్రి తన పిల్లాడికి తప్ప తాగించిన దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. తాను చెడింది కాకుండా బిడ్డను కూడా వదలని ఆ తండ్రిపై తగిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు సమీపంలోని ఓ గ్రామంలో చెట్టుకింద కూర్చున్న ముగ్గురు యువకులు తప్ప తాగుతూ మూడేళ్ల చిన్నారిని మందు తాపించిన వీడియో బయటికొచ్చింది. దీంతో ఆ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
తాజాగా ఓ తండ్రి తన కన్నబిడ్డ నోట్లో బీర్ బాటిల్ పెట్టి తాగు తాగు అంటూ.. ఒత్తిడి చేశాడు. ఆ పిల్లాడు తాగలేక కక్కుకుంటే.. ''చూడు బాబూ నాన్న ఎలా తాగుతున్నాడో.." అంటూ తన నోట్లో పోసి మరీ చూపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి ప్రమాదకర ఘటనలకు బ్రేక్ వేసే దిశగా తమిళనాడు, పాండిచ్చేరీల్లో మద్యంపై పూర్తిగా నిషేధం విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments