Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయావతిని వేశ్యతో పోల్చిన బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ అరెస్టు!

బీఎస్పీ అధినేత్రి మాయావతిని వేశ్యతో పోల్చిన భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కొన్ని గంటల్లోన

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (16:30 IST)
బీఎస్పీ అధినేత్రి మాయావతిని వేశ్యతో పోల్చిన భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కొన్ని గంటల్లోనే ఆయన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసి ఘాటైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 
 
మాయావ‌తిని వేశ్యతో పోల్చ‌డంతో పెద్ద ఎత్తున‌ దుమారం రేగడంతో ఆయ‌నను బీజేపీ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. ఈ వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టి రోజే ద‌యాశంక‌ర్‌ను అరెస్ట్ చేయ‌డానికి పోలీసులు ఇంటికి వెళ్లినా ఆయ‌న క‌నిపించ‌లేదు. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని ఓ శివాల‌యం ద‌గ్గ‌ర ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో రావ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. యూపీ, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఆయ‌న కోసం గాలించి శుక్రవారం బీహార్‌లో అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments