Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరున విలపించిన బీజేపీ కురువృద్ధుడు

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (09:52 IST)
భారతీయ జనతా పార్టీకి కురువృద్ధుకు ఎల్కే. అద్వానీ బోరున విలపించారు. ఆయన ఏడ్చింది ఎదుకో తెలుసా? ఓ చిత్రాన్ని చూస్తూ భావోద్వేగానికిలోనై దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని విదు వినోద్ చోప్రా ఫిలిమ్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, "శిఖర" : అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ కశ్మీరీ పండిట్స్‌ అనే హిందీ విడుదల కాగా, దాన్ని అద్వానీ కోసం ప్రత్యేక స్క్రీనింగ్ వేశారు ఈ చిత్రాన్ని చూస్తూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఎంతో ఉద్వేగంతో కూడుకున్న ఈ చిత్రాన్ని చూస్తూ ఈ బీజేపీ వృద్ధనేత కన్నీరు పెట్టుకుంటుండగా, చిత్ర దర్శకుడు వినోద్‌ చోప్రా ఆయన దగ్గరకి వెళ్లి ఓదార్చుతారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియోని ఇటీవల విదు వినోద్ చోప్రా ఫిలిమ్స్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. 1990లో కాశ్మీర్‌ పండిట్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో వారు ఇళ్లని వదిలిపోయారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఎంతగానో కనెక్ట అయింది. ఆదిల్‌ ఖాన్, సాదియా ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్ర ఫిబ్రవరి 7న విడుదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments