Webdunia - Bharat's app for daily news and videos

Install App

లా విద్యార్థినిపై ఫలాహరీ బాబా అత్యాచారం...

దేశంలో దొంగ బాబాల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు 20 యేళ్ల జైలు శిక్షపడిన విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో మరో కీ

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (10:29 IST)
దేశంలో దొంగ బాబాల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు 20 యేళ్ల జైలు శిక్షపడిన విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో మరో కీచక బాబా ‘వ్యవహారం’ వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌‌ఘడ్‌‌లోని బిలాస్‌‌పూర్‌‌కు చెందిన యువతి లా విద్యాభ్యాసం చేసింది. ఇంటర్న్‌షిప్ కూడా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఆనందాన్ని తన బంధువైన ఫలాహరీ బాబాతో పంచుకుందామని అదేపట్టణంలో ఉన్న ఫలాహారీ బాబా దగ్గరకు వెళ్లింది. పూజలో ఉన్న బాబాను కలిసేందుకు అతని గదిలోకి వెళ్లింది.
 
హారతి కార్యక్రమం పూర్తి కావడంతో గదిలోకి వచ్చిన బాబా, యువతిని చూసి తలుపుగడియ పెట్టి అత్యాచారయత్నం చేశాడు. దీంతో యువతి అవమానభారంతో ఢిల్లీలోని తన సోదరుడి దగ్గరకు చేరుకుని జరిగింది వివరించింది. దీంతో అతను తన సోదరిని తీసుకుని బిలాస్‌పూర్ చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాబాపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments