Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆ" మార్పిడి చేయించుకున్న నీవు పిల్లల్ని కనగలవా?

లింగ మార్పిడి చేయించుకున్న ఓ ట్రాన్స్‌జెండర్ టీచర్‌కు పలు పాఠశాలలో ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయుల నుంచి లైంగిక వేధింపులు ఎదరయ్యాయి. లింగ మార్పిడి చేసుకున్న నీవు... పిల్లల్ని కనగలవా అంటూ ఓ ప్రిన్సిపా

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (10:29 IST)
లింగ మార్పిడి చేయించుకున్న ఓ ట్రాన్స్‌జెండర్ టీచర్‌కు పలు పాఠశాలలో ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయుల నుంచి లైంగిక వేధింపులు ఎదరయ్యాయి. లింగ మార్పిడి చేసుకున్న నీవు... పిల్లల్ని కనగలవా అంటూ ఓ ప్రిన్సిపాల్ ప్రశ్నించాడు. మరో ప్రిన్సిపాల్ అయితే... ఉద్యోగం కోసం ఈ పని చేశావా అంటూ నిందించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కోల్‌కతాకు హీరాన్యమ్ డే (30) అనే ట్రాన్స్‌జెండర్‌కు అధ్యాపక వృత్తిలో పదేళ్ళ అనుభవం ఉంది. అయితే, గతయేడాదే సెక్స్ రీ-అసైన్‌మెంట్ శస్త్రచికిత్స(ఎస్‌ఆర్‌ఎస్) చేయించుకున్నారు. తర్వాత 'సుచిత్ర డే'గా మారారు. అయితే అప్పటి నుంచే ఆమెను సమస్యలు చుట్టుముట్టడం ప్రారంభించాయి. ఆంగ్లం, భూగోళ శాస్త్రాల్లో డబుల్ ఎంఏ చేసిన సుచిత్ర... ఇటీవల కోల్‌కతాలోని పలు స్కూళ్లలో జరిగిన ఇంటర్వూలకు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆమెను బ్రెస్ట్, సెక్సువాలిటీ, పిల్లలు పుట్టే సామర్ధ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. దీనిపై సుచిత్ర మాట్లాడుతూ 'ఒక పురుష ప్రిన్సిపాల్ నన్ను సెక్స్ తరువాత పిల్లలను కనగలవా? అని అడిగారు. అలాగే మరో ప్రముఖ స్కూలు ప్రిన్సిపాల్ నన్ను నిందించారు. ఉద్యోగం కోసం గుర్తింపును మార్చుకున్నావని ఆరోపించారు. కోల్ కతాలోని పలు స్కూళ్ల ప్రిన్సిపాళ్లు నన్ను... బోధించాల్సిన సబ్జెక్టులకు బదులుగా జండర్‌కి సంబంధించిన ప్రశ్నలతో వేధించారు' అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం