Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహాలకు వెళ్తే.. ఇలా కూడా జరుగుతుందండోయ్.. మహిళలూ జాగ్రత్త...

ఏదో శుభకార్యం జరుగుతుందని వెళ్తే.. అక్కడే అసలు వేధింపులు మొదలయ్యాయి. ఇదెక్కడి చోద్యమండి అనుకుంటున్నారా? అయితే చదవండి మరి. కేరళలో ఓ ఫోటో స్టూడియో నీచానికి దిగజారింది. అనేక వివాహాలకు హాజరయ్యే ఈ ఫోటో స్ట

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (12:37 IST)
ఏదో శుభకార్యం జరుగుతుందని వెళ్తే.. అక్కడే అసలు వేధింపులు మొదలయ్యాయి. ఇదెక్కడి చోద్యమండి అనుకుంటున్నారా? అయితే చదవండి మరి. కేరళలో ఓ ఫోటో స్టూడియో నీచానికి దిగజారింది. అనేక వివాహాలకు హాజరయ్యే ఈ ఫోటో స్టూడియో ఫోటోగ్రాఫర్లు మహిళలను లైంగిక వేధింపుల బాధితులుగా మార్చేశారు. 
 
కోజికోడ్‌ జిల్లాలోని వడకర పట్టణంలోని సదయమ్‌ స్టూడియోను సతీశన్, దినేశ్, బిటేశ్ నిర్వహిస్తున్నారు. వీరు శుభకార్యాలకు హాజరై.. పలువురు మహిళల ఫోటోలను అందంగా చిత్రీకరించేవారు. వివాహానంతరం వారి ఫోటోలను వారికి అందజేసి.. తర్వాత అసలు పని మొదలెట్టేవారు. మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి.. వాటిని ఆన్‌లైన్‌లో పెట్టేవారు. అయితే వీరి బాగోతాన్ని ఓ మహిళ బయటపెట్టింది.
 
తన ఫోటోను గుర్తుపట్టి పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సతీశన్‌, దినేశ్‌‌లను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న బిటేశ్‌ కోసం గాలింపు చేపట్టారు. వీరి ఫోటో స్టూడియోను సీజ్ చేశారు. వీరి స్టూడియో హార్డ్ డిస్క్‌లో సుమారు 40 వేల మంది మహిళల ఫొటోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం