Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కు వెళ్లిన బాలుడిపై టీచర్ వేధింపులు.. మద్యం ఇచ్చి..?

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (17:05 IST)
ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థిపై చదువు చెప్పాల్సిన ఓ  మహిళా టీచర్ దారుణానికి ఒడిగట్టిన ఘటన సంచలనం రేపింది. కేరళలోని త్రిసూర్ సమీపంలోని మన్నుతి ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఓ బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిని చూడటానికి విద్యార్థి సాయంత్రం ట్యూషన్‌కి వెళ్లాడు
 
విద్యార్థిపై కన్నేసిన టీచర్.. మద్యం సేవిస్తూ ఆ బాలుడికి మద్యం ఇచ్చి వేధించాడు. ఆపై చదువుపై ఆ బాలుడు  ధ్యాస పెట్టలేదు. పరీక్షలు కూడా సరిగ్గా రాయలేదు. స్నేహితులతో సరిగ్గా మాట్లాడడం లేదు. 
 
తోటి ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు పిలిస్తే ఆ బాలుడు తనకు ఎదురైన అకృత్యాన్ని వెల్లడించలేదు. దీంతో షాక్‌కు గురైన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళా టీచర్‌ను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments