Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ తల్లీ! మృగాడికి తగిన శాస్తి చేసినందుకు కేరళ సీఎం ప్రశంసలు

అత్యాచారం చేసేందుకు యత్నించిన దొంగబాబా రహస్యాంగాన్ని కోసిపారేసిన యువతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ కూడా ఆ యువతిపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఆధ్యాత్మిక ముసుగు వేసుకుని గత

Webdunia
ఆదివారం, 21 మే 2017 (09:51 IST)
అత్యాచారం చేసేందుకు యత్నించిన దొంగబాబా రహస్యాంగాన్ని కోసిపారేసిన యువతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ కూడా ఆ యువతిపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఆధ్యాత్మిక ముసుగు వేసుకుని గత ఎనిమిదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న మృగాడికి తగిన శాస్తి చేసినందుకు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 
 
'ఆమె ఎంతో ధైర్యంగా మంచి పని చేసింది.. అందులో ఎటువంటి అనుమానం లేదని' ఆయన ప్రశంసించారు. కాగా, కొల్లమ్‌లోని పన్మన ఆశ్రమానికి చెందిన స్వామి గణేశానంద తనను భక్తితో కొలుచుకుంటున్న కుటుంబానికి చెందిన యువతిపై అత్యాచారానికి ఒడిగడుతుండగా, అతని దాష్టీకాన్ని భరించలేని యువతి ఎదురుతిరిగి అతని జననాంగాన్ని కోసేసిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments