Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరక్టర్‌కు ఇల్లిచ్చాడు.. ఆడిషన్స్ పేరిట అమ్మాయిలను రప్పించి.. ఆ కొంపలా మార్చేశాడు..!

పోనీలే స్నేహితుడే కదా.. అని ఇంటిని అద్దెకిస్తే.. వ్యభిచార కొంప చేశాడు. ఇల్లు ఖాళీ చేయమంటే రౌడీలతో బెదిరించాడు. ఇతనెవరో సామాన్య వ్యక్తి కాదు.. కట్రిగుప్పే కట్టింగ్ షాప్ అనే కన్నడ సినిమాకు దర్శకత్వం వహి

Webdunia
శనివారం, 6 మే 2017 (14:00 IST)
పోనీలే స్నేహితుడే కదా.. అని ఇంటిని అద్దెకిస్తే.. వ్యభిచార కొంప చేశాడు. ఇల్లు ఖాళీ చేయమంటే రౌడీలతో బెదిరించాడు. ఇతనెవరో సామాన్య వ్యక్తి కాదు.. కట్రిగుప్పే కట్టింగ్ షాప్ అనే కన్నడ సినిమాకు దర్శకత్వం వహించిన డైరక్టర్ ప్రఖ్యాత్ అలియాస్ ఆంటోనీ (33). అయితే అద్దెకిచ్చిన స్నేహితుడు ఆంటోనీ ఆగడాలను భరించలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే... దర్శకుడు ప్రఖ్యాత్ తన స్నేహితుడైన పురుషోత్తమ్‌కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మొదట్లో కాస్త జాగ్రత్తగా ఉన్న ప్రఖ్యాచ్.. ఆ తర్వాత ఆడిషన్స్ పేరిట అమ్మాయిలను ఇంటికి తీసుకొస్తూ.. ఇష్టారీతిన వ్యవహరించాడు. దీంతో ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు ఇబ్బంది పడి పురుషోత్తమ్‌కు ఫిర్యాదు చేశారు. 
 
డిషన్స్ పేరుతో అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచార వ్యాపారం చేస్తున్నాడని స్థానికులు ఆరోపించడంతో మిత్రుడికి మార్చుకోవాలని సూచించాడు. లేనట్లైతే ఇంటిని ఖాళీ చేయమని హెచ్చరించాడు. దీనిపై రగిలిపోయిన ప్రఖ్యాత్‌ కొంతమంది రౌడీలతో పురుషోత్తంను బెదిరించాడు. చివరికి చేసేది లేక పురుషోత్తమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఐపీసీ సెక్షన్స్ 506, 341, 488 కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు ప్రఖ్యాత్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments