Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిడ్డా.. తిరిగిరా! కలిసి కలో గంజో తాగుదాం.. చెడు సోపతులు నీకొద్దు నాయనా..'

అమ్మ పిలుపుతో ఆ ఉగ్రవాది చలించిపోయాడు. కన్నపేగు బంధానికి తలవంచారు. బిడ్డా అంటూ ఆ చేసిన వేడుకోలుతో కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిన ఆ యువకుడు సాధారణ పౌరుడిగా మారాడు.

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (12:17 IST)
అమ్మ పిలుపుతో ఆ ఉగ్రవాది చలించిపోయాడు. కన్నపేగు బంధానికి తలవంచారు. బిడ్డా అంటూ ఆ చేసిన వేడుకోలుతో కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిన ఆ యువకుడు సాధారణ పౌరుడిగా మారాడు. ఫలితంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
జమ్మూకాశ్మీర్‌లో ఎందరో చిన్నతనంలోనే ఉగ్రవాదానికి ఆకర్షితులై సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో ఓ మారుమూల ప్రాంతానికి చెందిన యువకుడు కొన్నాళ్ల క్రితం ఉగ్రవాదుల్లో చేరిపోయాడు. కొడుకును తన చెంతకు చేర్చాలని ఇటీవల అతడి తల్లి మీడియా ముందుకు వచ్చింది. 
 
'బిడ్డా.. తిరిగిరా! కలిసి కలో గంజో తాగుదాం. చెడు సోపతులు నీకొద్దు నాయనా..' అని ఆ అమ్మ వేడుకోవడంతో చలించిపోయిన యువకుడు ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చాడు. 
 
తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న ఆ యువకుడు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అమ్మ కోసం తాను ఉగ్రకార్యకలాపాలు శాశ్వతంగా విడిచిపెడుతున్నట్లు ప్రమాణం చేశాడు. భద్రతా కారణాల దృష్ట్యా అతడి వివరాలను వెల్లడించడం లేదని రాష్ట్ర డీజీపీ ఎస్‌పీ వేద్‌ ట్విట్టర్‌లో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments