Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన స్వతంత్ర అభ్యర్థి లతా మల్లికార్జున

Webdunia
సోమవారం, 15 మే 2023 (08:20 IST)
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. అయితే, ఈ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోవడంతో కొందరు ఎన్నికల్లో రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు. ఇలాంటివారిలో లతా మల్లికార్జున ఒకరు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. హరపనహళ్ళిలో బీజేపీ సీనియర్ నేత గాలి కరుణాకర్ రెడ్డి ప్రత్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ర్వాత ఆమె ఆదివారం బెంగుళూరులో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కలిసి సత్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ తనకు టిక్కెట్ నిరాకరించినా రాజకీయ మనుగడ కోసం సతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అయితే, పార్టీకి మాత్రం విధేయురాలిగానే ఉంటానని చెప్పారు. లత తండ్రి, దివంగత ఎంపీ ప్రకాశ్‌కు స్వచ్ఛ రాజకీయ నేతగా మంచి పేరుంది. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలిచిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో మేలుకొంటె నుంచి కాంగ్రెస్ అండతో విజయం సాధించిన దర్శన్ కూడా ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం బలం 137కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments