Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు వెండి మాస్కులు - ఒక్కొక్కటి రూ.3 వేలు (video)

Webdunia
ఆదివారం, 17 మే 2020 (09:48 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు, కూలీలు, కార్మికులు, పేదలు మధ్యతరగతి ప్రజలు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పూటగడవలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే, ధనవంతులు మాత్రం ఏమాత్రం తమ ఆడంబారులు తగ్గించుకోవడం లేదని పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి. 
 
తాజాగా కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు వీలుగు ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌లు ధరించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీంతో తమ స్థోమతకు తగిన విధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. 
 
అయితే, కర్నాటక రాష్ట్రంలోని కోటీశ్వరుల తీరే వేరుగావుంది. మాస్క్‌లు ధరించడం తప్పనిసరైన పరిస్థితుల్లో ధనవంతులు తమ డాబును చూపించడానికి వినూత్న మార్గాన్ని అన్వేషించి పోటీ పడుతున్నారు. వివాహాది శుభకార్యాలకు వచ్చే కొద్దిమందికి కూడా మాస్క్‌లు తప్పనిసరి కావడంతో వెండి మాస్క్‌లను తయారు చేయిస్తున్నారు. 
 
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి, చిక్కోడి తదితర ప్రాంతాల్లో వెండి మాస్క్‌లకు డిమాండ్ అధికంగా ఉంది. వీటి ధర ఒక్కొక్కటీ రూ.2,500 నుంచి రూ.3 వేల వరకూ పలుకుతోందని సమాచారం. అయినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కితగ్గకుండా వాటిని కొనుగోలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments