Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత చేతులో నుంచి జారిపడిన ఆరునెలల పాప..టెర్రస్ పైకి తీసుకెళ్తుండగా?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:39 IST)
ఓ తాత మనవరాలిని ఎత్తుకుని భవనం టెర్రస్ పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ చిన్నారి చేతులోంచి జారిపడింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని రాజాజీనగర్‌ మారుతీ లేఅవుట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లైన ప్రియాంక, వినయ్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి అన్వీ అనే ఆరు నెలల కూతురు ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీగా ఉండటంతో వినయ్ దంపతులు ఇంటిని శుభ్రం చేయాలనుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాపను టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఆడించమని వినయ్ తన తండ్రికి సూచించాడు. దీంతో వినయ్ తండ్రి మనవరాలిన తీసుకుని పైకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు పాప చేతుల్లోంచి జారిపడింది. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వారు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. మరో ఆస్పత్రికి తరలిస్తుండా పాప మార్గమధ్యలోనే మృతిచెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments