Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో పాటు ప్రియురాలితో ఒకే మంచాన్ని పంచుకున్న టీచర్.. చివరికి?

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (15:01 IST)
భార్యతో పాటు ప్రియురాలితో ఒకే గదిలో గడపాలనుకున్నాడు.. ఓ టీచర్. చివరికి ఏమైందంటే..? కన్యాకుమారి జిల్లాకు చెందిన ఫ్రాంక్లిన్ రాజస్థాన్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య పునీత. ఈ దంపతులకు ఆరేళ్ల కుమార్తె వుంది. ఫ్రాంక్లిన్ రాజస్థాన్‌లో ఉద్యోగం చేస్తుండటంతో కన్యాకుమారికి సెలవుల్లో ఇంటికి వచ్చేవాడు. అలా తన ఎదురింటి అమ్మాయితో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధాన్ని పునీత కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముగ్గురూ శారీరకంగా కలిశారు. అయితే ఈ ముగ్గురు.. శారీరకంగా కలవడంపై అందరికీ తెలియరావడం.. వారిపై హేళనగా మాట్లాడటం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ముగ్గురు.. కుమార్తెతో పాటు ఓ ప్రైవేట్ లాడ్జిలో గదిని బుక్ చేసుకున్నారు. 
 
అయితే గది ఉదయం పూట తెరవకపోవడంతో.. లాడ్జి సిబ్బంది గదిని ఓపెన్ చేసి చూసి షాకయ్యారు. ఆ గదిలో నలుగురు విషం తాగి.. స్పృహతప్పి పడిపోయారు. వీరిని హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments