Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ నటి రమ్యపై కోడిగుడ్లతో దాడి.. అయినా వెనక్కి తగ్గేదట

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి.. పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలతో వివాదం సృష్టించిన కన్నడ నటి రమ్యపై కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆమె మంగళూరు వెళ్లి.. ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోకి వెళ్తుండగా కొంతమంది నిర

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (09:13 IST)
సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి.. పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలతో వివాదం సృష్టించిన కన్నడ నటి రమ్యపై కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆమె మంగళూరు వెళ్లి.. ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోకి వెళ్తుండగా కొంతమంది నిరసనకారులు ఆమెను అడ్డగించి కోడిగుడ్లపై విసిరారు. తాను మంగళూరులో దిగగానే తనకు నల్లజెండాలు చూపించి, కోడిగుడ్లు విసిరారని, అయినా తాను మాత్రం అన్న మాటకు కట్టుబడే ఉంటాను తప్ప తన మాటలను వెనక్కి తీసుకునేది లేదని ఆమె స్పష్టంచేశారు. వీళ్లు సంఘ్ పరివార్‌కు చెందినవారై ఉండొచ్చని పోలీసులు తనకు చెప్పినట్లు రమ్య తెలిపారు.
 
పాకిస్థాన్ వెళ్లడం అంటే నరకానికి వెళ్లడమేనన్న రక్షణమంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యలను ఇంతకుముందు రమ్య ఖండించారు. పాకిస్థాన్ కూడా చాలా మంచి ప్రాంతమని, అక్కడి ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని, అక్కడివాళ్లు కూడా మనలాంటివాళ్లేనని అన్నారు. రాజద్రోహం చట్టాలను మనం సవరించుకోవాలని, దాన్ని పూర్తిగా మార్చాలి లేదా రద్దుచేయాలని డిమాండ్ చేసిన విషయం తెల్సిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments