Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌ను ముఖ్యమంత్రి కూడా చూస్తున్నారు.. చాలా సంతోషం?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:40 IST)
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు, సినీ నటుడు కమల్ హాసన్ మీద రియాలిటీ షో 'బిగ్ బాస్' వంకతో తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ మంచి కుటుంబాలను పాడు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

70 సంవత్సరాల వయస్సులో కమల్ హాసన్ బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ చేసే వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? అతని పని మంచి కుటుంబాలను పాడుచేయడమేనని కామెంట్ చేశారు. 
 
ఇలాంటి షోలను పిల్లలు చూస్తే వారు చెడిపోతారు, మంచి కుటుంబాలు కూడా చెడిపోతాయని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.జి.రామచంద్రన్ అవినీతిపై, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో కమల్ హాసన్‌ను ఇలా ఎటాక్ చేశారని అంటున్నారు.

అయితే ఈ అంశం మీద హాసన్ చాలా కూల్‌గా స్పందించాడు. 'బిగ్ బాస్ ను ముఖ్యమంత్రి కూడా చూస్తున్నారని' అందుకు సంతోషంగా ఉందని సెటైర్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments