Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రియాంక జీన్స్, టీషర్టులే.. అక్కడ మాత్రమే చీర?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (10:12 IST)
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీపై బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రియాంక గాంధీ అన్నయ్య అయిన రాహుల్ పెళ్లి చేసుకోలేదు. సోదరి రాజకీయాల్లోకి వచ్చిందంటూ సెటైర్లు విసిరారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాని పదవి జన్మతః రిజర్వ్ అయిపోయిందని.. అందుకే అన్నకు పెళ్లి కాలేదని సోదరి రాజకీయాల్లో వచ్చిందన్నారు. 
 
బీజేపీలో చాయ్‌వాలా నరేంద్రమోదీ ప్రధాని అయ్యారని, బూత్ లెవల్ కార్యకర్త అయిన తాను బీజేపీకి అధ్యక్షుడిని కాగలిగానని, కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య ఉన్న తేడా ఇదేనని షా వివరించారు. 
 
అంతేగాకుండా బీజేపీ నేతలు ప్రియాంకా గాంధీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడు హరీష్ ద్వివేదీ ప్రియాంకా గాంధీ డ్రెస్ కోడ్‌పై నోరు పారేసుకున్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రియాంక జీన్స్ ప్యాంటు, టీషర్ట్ ధరిస్తారని... నియోజకవర్గానికి వెళ్లినప్పుడు మాత్రమే చీర కట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ విఫల నేత అయినప్పుడు ప్రియాంక కూడా విఫల నాయకురాలు అయినట్టేనని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments