Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలుకున్న జయేంద్ర సరస్వతి స్వామి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

ఇటీవల అస్వస్థతకు లోనైన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఆయనను గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (12:12 IST)
ఇటీవల అస్వస్థతకు లోనైన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఆయనను గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 
 
విజయవాడ లబ్బీపేట వెంకటేశ్వరస్వామి ఆలయంలో చాతుర్మాస దీక్షల్లో పాల్గొనేందుకు ఆయన గత కొన్ని రోజులుగా విజయవాడలో ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురయ్యారు. అప్పటినుంచి ఆంధ్రా ఆసుపత్రిలో చేరారు. చక్కెర, సోడియం స్థాయి పడిపోవటంతో అనారోగ్యానికి లోనయ్యారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ టి.రవిరాజు పర్యవేక్షణలో వైద్యం అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కాగా, చాతుర్మాస దీక్షల ఈనెల 16వ తేదీ వరకు జరుగనున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments