Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ అక్కాచెల్లెళ్ల సాహసం... బోయింగ్‌ విమానాన్ని అలవోకగా నడిపేశారు!

పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు రికార్డు సృష్టించారు. బోయింగ్ 777 విమానాన్ని అలవోకగా నడిపేశారు. ఆ అక్కా చెల్లెళ్ళ పేర్లు మరియం మర్యాం మసూద్‌, ఎరుమ్‌ మసూద్‌. వీళ్లిద్దరూ కూడా 'పాకిస్థాన్‌ ఇ

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (12:00 IST)
పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు రికార్డు సృష్టించారు. బోయింగ్ 777 విమానాన్ని అలవోకగా నడిపేశారు. ఆ అక్కా చెల్లెళ్ళ పేర్లు మరియం మర్యాం మసూద్‌, ఎరుమ్‌ మసూద్‌. వీళ్లిద్దరూ కూడా 'పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌' (పీఐఏ)లో పైలట్లుగా రకరకాల విమానాలను నడిపేశారు. వారు ప్రస్తుతం లాహోర్‌ నుంచి కరాచీ, మాంచెస్టర్‌, న్యూయార్క్‌, లండన్‌లకు పీఐఏ విమానాలను నడుపుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో బుధవారం బోయింగ్‌ను కలిసి నడిపిన సోదరీమణులుగా పీఐఏలో చరిత్ర సృష్టించారు. కాక్‌పిట్‌లో అక్కాచెల్లెళ్లిద్దరూ కూచుని ఇలాంటి ఘనత సాధించడం మాకు గొప్పవార్త అంటూ పీఐఏ అధికారులు సంబరపడిపోతున్నారు. గతంలో కూడా పాకిస్థానీ మహిళలు విమానయాన రంగంలో గొప్పగౌరవాన్నే సముపార్జించారు. 2006లో ఏడుగురు మహిళలు పాకిస్థాన్‌ వైమానిక దళంలో యుద్ధవిమాన పైలట్లుగా తమ సత్తా చాటారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments