Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Jayalalithaa జ్యూస్ తాగుతోంది.. ఆ వీడియో అపోలోలో తీసింది కాదా? చూడండి Video

అపోలో ఆస్పత్రి బెడ్ మీద పడుకుని ఉన్నట్లు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్వయంగా పండ్లరసం తాగుతున్న వీడియో తీశారు. జయలలిత జయలలిత స్వయంగా జ్యూస్ తాగుతున్న వీడియోను బుధవారం టీటీవీ దినకరన్ వర్గం నాయకుడు వె

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (11:41 IST)
అపోలో ఆస్పత్రి బెడ్ మీద పడుకుని ఉన్నట్లు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్వయంగా పండ్లరసం తాగుతున్న వీడియో తీశారు. జయలలిత  జయలలిత స్వయంగా జ్యూస్ తాగుతున్న వీడియోను బుధవారం టీటీవీ దినకరన్ వర్గం నాయకుడు వెట్రివేల్ విడుదల చేశారు. అయితే ఈ వీడియోపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 
 
వెట్రివేల్ విడుదల చేసిన వీడియోలో అమ్మ ఉపయోగించిన పడక, దిండ్లపై అపోలో సింబల్స్ కనిపించట్లేదు. అలాగే అపోలో ఆస్పత్రి వున్న పరిసరాల్లో చెట్లు, వృక్షాలు వుండవు. ఈ వీడియోను అమ్మ నివాసమున్న పోయెస్ గార్డెన్‌లోనే తీసినట్లు తెలుస్తోంది. 
 
అపోలో చుట్టూ ఎలాంటి చెట్లు లేవని.. ఈ వీడియో నవంబరులో తీసి వుండవచ్చునని ఇతర పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ఆర్కే నగర్ ఎన్నికల సందర్భంగా.. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఈ వీడియోను విడుదల చేసినట్లు ఇతర పార్టీ నేతలు చెప్తున్నారు.

అమ్మ మృతిపై విచారణ కమిటీ నియామకం అయిన సందర్భంలో శశికళ వర్గం ఈ వీడియోను కమిషన్‌కు సమర్పించకుండా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అమ్మ వీడియోలను వ్యక్తిగతంగా విడుదల చేయడంపై ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments