Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాషింగ్‌మెషీన్‌లో లస్సీ, మజ్జిగ ఎలా తయారు చేస్తున్నారంటే?

వేసవి కాలంలో ఎండల వేడిమిని తగ్గించుకోవాలంటే.. ఎక్కువ ద్రవపదార్థాలను తీసుకుంటాం. ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు నీరు, మజ్జిగ అందిస్తుంటాయి. అయితే భారీ మొత్తంలో మజ్జిగను తయారు చేయా

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (08:55 IST)
వేసవి కాలంలో ఎండల వేడిమిని తగ్గించుకోవాలంటే.. ఎక్కువ ద్రవపదార్థాలను తీసుకుంటాం. ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు నీరు, మజ్జిగ అందిస్తుంటాయి. అయితే భారీ మొత్తంలో మజ్జిగను తయారు చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుందన్న విషయం తెలిసిందే. కానీ జమ్మూ కాశ్మీర్‌ వాసుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను అందించాలని భావించిన స్థానిక గోల్ మార్కెట్ సభ్యులో వినూత్నరీతిలో ఆలోచించారు.
 
బ‌ట్ట‌లు ఉతికే వాషింగ్‌మెషిన్‌లో మజ్జిగను త‌యారు చేస్తున్నారు. ఓ కొత్త‌ వాషింగ్‌మెషిన్‌ను కొని పెరుగు, ఉప్పు, కొత్తిమీరల‌ను అందులో వేసి స్విచ్ ఆన్ చేస్తున్నారు. దీంతో ఈజీగా మ‌జ్జిగ త‌యార‌యిపోతోంది. ఎండాకాలం అయిపోయాక ఆ వాషింగ్‌మెషిన్‌ని ఎవరికైనా దానం చేస్తామని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ ఎండాకాలంలో దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను స్వచ్ఛంధ సంస్థలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments